రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి గ్రామ శివారులో కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకుల్లో గండి అజయ్ (19) అక్కడికక్కడే మృతి. బోయిని అభిషేక్ (19) అనే మరో యువకుడికి తీవ్ర గాయలయ్యాయి.