రూ. 3 కోట్లతో ఉడాయించిన మహిళ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ శ్రీకృష్ణనగర్‌లో మహిళ రూ. 3 కోట్లతో ఉడాయించింది. ధనలక్ష్మి ఇంటీరియల్‌ నిర్వాహకురాలు ధనలక్ష్మి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ. 3 కోట్లు ఎగ్గొట్టి పరారయ్యారు. దీంతో  బాధితులు బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు