రూ. 50 లక్షల నగదు పట్టివేత

ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 50 లక్షల నగదు పట్టుకున్నారు. ఆధారాలు సమర్పించి డబ్బు తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.

తాజావార్తలు