రెండురోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడివ్యక్తి చికిత్స పోందుతూ మృతి
రంగారెడ్డి: షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మహబూబ్ షరిఫ్(40) కడుపు నోప్పి భరించలేక రెండు రోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడినాడు. చికిత్సకోసం ఉప్మానియాకు తరలించారు చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందాడు.