రెండు రోజుక్రింద గల్లంతైన మత్స్యకారుడి శవం లభ్యం

నిజామాబాద్‌: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో రెండు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మారుతి(26) శవమై తేలాడు. పోస్టమార్టం కోసం బాల్కొండకు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.