రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ.
ఝరాసంగం సెప్టెంబర్ 28 (జనం సాక్షి) రేపు అనగా 29.9.2022 శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమాల వివరాలు:
ఝరాసంగమ్ మండలం లోని
1. మాచ్నూర్
ఉ: 10:00
2. బొప్పన్ పల్లి ఉ: 11:00
3. బొరేగవ్ మ:12:00
4. జిర్లపల్లి మ: 1:00
5. చిలమామిది
మ: 2:00
6. ఏడాకుల పల్లి మ: 3:00
7. జొన్నగావ్, మ: 4:00
8. చిల్కేపల్లి సా: 5:00
గ్రామాలలో ఆసర పించెను కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల టి ఆర్ ఎస్ నాయకులు కోరారు.