రేపు తెరాస నియోజకవర్గస్థాయి సమావేశం

గరిమిళ్ల : మంచిర్యాల పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలలో బుధవారం తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామీణ, కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన శ్రీరాంపూర్‌, పట్టణ ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.