రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికివేసిన మావోయిస్టులు
ఖమ్మం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక-ఎదిర మధ్య మావోయిస్టులు రోడ్డుకు అడ్డంగా చెట్టను నరికివేశారు. ఇవాళ, రేపు బంద్‌కు మద్దతివ్వాలని వారు గోడపత్రికలు అంటించారు.