లక్ష్మీ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం..

 

 

 

 

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3  శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్లో శనివారం  రోజున ఉ9గంల నుండి మ 2గంల వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగింది 200 మంది నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించారు. మందులు ఉచితంగా పంపిణీ చేశారు, వందమందికి పైగా రక్త పరీక్షలు నిర్వహించినట్లు మేనేజ్మెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి తెలిపారు.

తాజావార్తలు