లాక్‌ డౌన్‌ మరింత సరళతరం

` అయినా ఆచితూచి అడుగేద్దాం.

` 31 వరకు పొడిగింపు

` నేటినుంచి రోడ్డెక్కనున్న బస్సు

` ఆంక్షలతో వ్యాపార,వాణిజ్య కార్యకలాపాకు అనుమతి

` అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్‌

` సినిమాథియేటర్లు, పంక్షన్‌ హాల్స్‌కు అనుమతి లేదు.

` బార్లు, పబ్బు, క్రీడామైదానాు.,క్లబ్‌లు, జిమ్‌లు, పార్కులు బంద్‌`

మెట్రో రౖుె లుసర్వీసు బంద్‌,

నగరంలో సిటీ బస్సుకు అనుమతి లేదు

` అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేత

హైదరాబాద్‌,మే 18(జనంసాక్షి): కరోనాతో కసి ప్రయాణించడం తప్పదు కనుక సడలింపు మేరకు ముందుకు సాగాల్సి ఉందని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఈ మేరకు  కేంద్రం ప్రకటించిన మేరకు మే 31 వరకూ తెంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లుసీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెంగాణ కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారుడుతూ కంటైన్మెంట్‌ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో వ్యాపార,వాణిజ్య వర్గాకు అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు నడుస్తాయని వ్లెడిరచారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సును మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. జిల్లాకు చెందిన బస్సు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సుకు, ఇతర రాష్ట్రా బస్సుకు అనుమతిలేదని తెలిపారు. మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కోవిడ్‌ నిబంధను పాటిస్తూ ఆర్టీసీ బస్సు నడుస్తాయన్నారు. అయితే అంతర్‌ రాష్ట్ర  సర్వీసుకు అనుమతి లేదన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఆటోు, ట్యాక్సీకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికుకు అనుమతిచ్చారు. ఇక ఈనె 31 వరకూ మెట్రో రౖుె సర్వీసు నడపబోమన్నారు. కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అన్ని షాపు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సరిబేసి సంఖ్యలో మాత్రమే షాపు తెరవాన్నారు. అలాగే కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సోన్లు ఓపెన్‌ చేయొచ్చని తెలిపారు. ఈ` కామర్స్‌ సంస్థకు అనుమతి ఇస్తున్నట్లు వ్లెడిరచారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాయాు వందశాతం పనిచేస్తాయన్నారు. పరిశ్రము, ఫ్యాక్టరీు, తయారీ యూనిట్లు పనిచేస్తాయని వివరించారు. అన్ని ప్రార్థనామందిరాకు అనుమతి లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు అనుమతి లేదు. అన్ని రకా విద్యాసంస్థ బంద్‌ కొనసాగుతుందని’ సీఎం వివరించారు.  కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే లాక్‌ డౌన్‌ 4.0 సడలింపు ఇస్తున్నా.. రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.