లాభాల బాటలోకి టీఎస్ ఆర్టీసి: మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ పనితీరుపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇపుడిపుడే టీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.