లాభాల బాటలో స్టాక్‌మార్కెట్
-20వేల సూచిని దాటిన సెన్సెక్స్
ముంబయి : డిజీల్ ధరలపై నియంత్రణ ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం స్టాక్‌మార్కెట్‌లపై సానుకూల ప్రభావం చూపించింది. ఆరంభంలోనే మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 6,070 పాయింట్లకు చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో ఓఎస్‌సీసీ, ఆయిల్ ఇండియా, ఐఓసీ షేర్లు లాభాలబాట పట్టాయి.