వరంగల్లో వీకే కన్స్ట్రక్షన్స్ ప్రారంభించిన మేయర్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్ లో శుక్రవారం వి కే కన్స్ట్రక్షన్స్ ను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ వికె కన్స్ట్రక్షన్స్ ద్వారా మరింత ఉన్నతమైన సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గుండు ప్రభాకర్, ప్రోప్రైటర్ విజయ్ కళ్యాణ్ కుడికాల మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area