వరంగల్‌లో విద్యార్థుల ర్యాలీ
వరంగల్ : కాకతీయ ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ వరంగల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, సంయుక్త కలెక్టర్ ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులతోపాటు ప్రజలు కూడా పాల్గొన్నారు.