వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు
వాజేడు, ఖమ్మం: మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరద నీటితో ఇక్కడ రాకపోకలు స్తంభించాయి. గత రెండు రోజుల క్రితం కూడా వరదతో రాకపోకలు నిలిచిపోయాయి.