వర్ష ప్రభావంచే నిత్యావసర సరుకులు గల్లంతు
వికారాబాద్ జిల్లా దోమ మండల్ అయినా పూర్ గ్రామం లో రాత్రి కురిసినట్టు వంటి వర్షానికి చాకలి వెంకటమ్మ అనే మహిళ ఇంటిలోకి నీళ్లు పోయి అక్కడ ఉన్న నిత్యావసర సరుకులు కోట్టుక పోయాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి నష్ట పరిహారము నిత్యావసర సరుకులు అందించాలని బహుజన సమాజ్ పార్టీ దోమ మండల ఇన్చార్జి గార్ల పల్లి మల్లన్న గారు డిమాండ్ చేశారు గత నెల క్రితం కూడా కురిసినట్టు వంటి వర్షానికి అదే అయినా పూర్ గ్రామంలో దాన్ని గళ్ళ నరసింహులు సంగి నీ నరసమ్మ ఎర్ర దేవమ్మ వాళ్ల ఇండ్లు కూడా కూలిపోయాయి వారికి ఇప్పటివరకు ఎలాంటి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు నష్ట పరిహారం అందించడం లేదు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేరు వీరందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నష్ట పరిహారం నిత్యావసర సరుకులు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోమ మండల్ ఎమ్మార్వో గారిని ఎంపీడీవో గారిని డిమాండ్ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ దోమ మండల్ ఇన్చార్జి గార్ల పల్లి మల్లన్న