వసతి గృహలకు రాయితీపై గ్యాస్ సరపరా చేయాలి
ఖమ్మం : సంక్షేమ గృహలకు రాయితీపై గ్యాస్ సరఫరా చేయాలని పీడిఎన్‌యూ అధ్వర్యంలో ఖమ్మంలో అదివారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బైపాస్ రోడ్డుపై ప్రభుత్వ దిష్టి బోమ్మ తగలబెట్టారు. అన్ని వసతి గృహలకు సరిపడేలా పది సిలిండర్లను రాయితికి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.