వస్త్ర యజమానుల నిరవధిక దీక్షలు
అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా నిరవధిక బంద్‌ను చేపట్టిన యజమానులు నేటి నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వామపక్షాలు, బీసీ ఐక్య వేదిక, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంఘాలు మద్దతిచ్చాయి.