వాగులనుంచి 10 ఇసుక ట్రాక్టర్లును పటుకున్న పోలీసులు
నిర్మల్: పట్టణ సమీపంలోని వివిధ వాగులనుంచి ఇసు తరలిస్తున్న ట్రాక్టర్లను ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శేషుకుమార్ ఆదేశాల మేరకు గ్రామీణ ఎస్సై శ్రీనివాస్ ఈ ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.



