వాగులో మునిగి ఇద్దరి మృతి
ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్జాల జాతర ఆదివారం రాత్రి జాగరణ చేసి సోమవారం మున్నేరు వాగులో స్నానానికిదిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా ఉండడంతో ఈ సంఘటన జరిగింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ