వారిని అనర్హులుగా ప్రకటించాలి: టిడిపి
హైదరాబాద్, జనంసాక్షి: పార్టీ విప్ ధిక్కరించిన 9మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హుతపై ఈరోజు విచారణ జరిగింది. టిడిపి తరపున నరేంద్ర వాదనలు వినిపించారు.