వింబుల్డన్ ఫైనల్‌లో మరియన్ బర్టోలి
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్స్ ఫ్రాన్స్ క్రీడాకారిణి మరియన్ బర్టోలి విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. బెల్జియంకు చెందిన కిర్‌స్టన్ ఫ్టివ్‌కెన్స్‌ను 6-1, 6-2 తేడాతో ఓడించి ఆమె ఫైనల్స్‌కు చేరింది.