విజయమ్మను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు
కాగజ్‌నగర్ పట్టణం, జనంసాక్షి: ఏపి ఎక్స్‌ప్రెస్‌లో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాగజ్‌నగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సిర్పూర్ (టీ) బయలుదేరుతుండగా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు చౌరస్తా వద్ద తెరాస నాయకులు అడ్డుకునేందుకు యత్నించగా, తెరాస వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కలుగజేసుకుని తోపులాట జరిగింది. పోలీసులు కలుగజేసుకుని తోపులాటను అడ్డుకున్నారు.



