విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని ధర్నా
అశ్వారావుపేట: పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రభాకర్, కల్లయ్య నాయకత్వం వహించారు.