విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ మండలం సుద్దాల గ్రామంలో  నేతరి మల్లయ్య (70) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు  వెళుతుండగా వర్షాలు, ఈదురుగాలుల వల్ల అప్పటికే తెగిపడి ఉన్న వైర్లు తగలటంతో విద్యుత్‌ ఘాతానికి గురై అక్కడిక్కకడే  మృతి చెందాడు.