విద్యుత్ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృతి
ఖమ్మం, జనంసాక్షి: వి.ఆర్.పురం మండలం ఇప్పూర్‌లో పర్యాటక బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.