-->

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దపల్లికి చెందిన కోంతం రవి (40) అనే రైతు ఈ రోజు పంట పోలానికి నీరు పెట్టెందుకు వెళ్లి విద్యుత్‌ మెటారు అన్‌చేసే సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందారు.