విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
ఖమ్మం: భద్రచలంలో పాలిటెక్నిక్ కోర్సు శిక్షణలో భాగంగా తాలిపేరు ప్రాజెక్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్షం కారణంగా విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆందోళన దిగారు.