విధులకు వెళ్తూ వాచ్‌మన్‌.

గుదిహత్నుర్‌ (జనంసాక్షి): విధులకు బమల్దేరిన ఓ వాచ్‌మన్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. తుదిహత్నూర్‌కు చెందిన కాంబ్లే శంకర్‌(60) స్థానికంగా ఓ కిరాణా దుకాణం వద్ద వాయ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులకు బయల్దేరిన అతడు బస్ఠాండ్‌ ఎదెరుగా జాతీయ దహదారి దాటుతుండగా ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న టెంపో వాహనం ఢీకోట్టింది. తీవ్రగాయలపాలైన అతడిని 108లో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌కు భార్య, నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.