వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి ; డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించినప్పుడే వ్యాపారాలు దినదిన అభివృద్ది చెందుతాయని మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి అన్నారు . మీర్పేట్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్ చౌరస్తా వద్ద. కోట్ల రఘు నూతనముగా ఏర్పాటు చేసిన ఫీట్ న్ హట్ మెన్స్ ఫ్యాషన్ స్టోర్ న మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు ధనలక్ష్మి రాజ్ కుమార్ . పసునూరి బిక్షపతి చారి. లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . నూతన షాప్ ఓపెన్ చేసిన రఘుకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. షాప్ ఓపెనింగ్ వచ్చిన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లకు సత్కరించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో చందు.గోపాల్.మల్లేష్. విఠల్ఖన్న.చందు.కార్తిక్సాగర్.