వివేక్‌ నివాసంలో భేటీకానున్న టీకాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు వివేక్‌ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేసీఆర్‌ ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి ఎంపీలు రాజయ్య మందా జగన్నాథం తదితరులు హాజరయ్యారు.