విశ్వవ్యాప్తంగా కరోనా విజృంభణ
` భారత్‌లో 2,500 దాటిన కరోనా కేసులు
` వైద్యులు,సిబ్బందిపై దాడిచేస్తే కఠిన చర్యలు
` వివరాు వ్లెడిరచిన ఆరోగ్య శాఖ అధికా లు
దిల్లీ,ఏప్రిల్ 3(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 2,500 దాటింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 2,547కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెండిరచింది. ఇవాళ సాయంత్రం 6 గంట వరకు 62 మంది మరణించారని, 2,322 యాక్టివ్ కేసు ఉన్నాయని తెలిపింది. మిగిలిన వారు కోుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ వ్ అగర్వాల్ వ్లెడిరచారు. అత్యధికంగా 24 గంటల్లో 8వే మంది శాంపిల్స్ టెస్టు చేశాం. తబ్లీగీ జమాత్ ద్వారా గత రెండు రోజుల్లో 647 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ఈ 647 పాజిటివ్ కేసు కేవం 14 రాష్టాల్లోన్రే నమోదయ్యాయని’ వ్ అగర్వాల్ వ్లెడిరచారు. ఇకపోతే ప్రధాని లాక్‌డౌన్ ప్రకటించాక ఈ నె ఐదున జ్యోతి ప్రజ్వనకు పిుపిచ్చి సమైక్యతను చాటాని చెప్పిన విషయం గుర్తు చేశారు.డాక్టర్లు, ఆరోగ్యకార్యకర్తు, పారిశుద్ధ్య కార్మికుపై దాడి కేసుల్లో కఠినంగా వ్యవహరించాని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్టాక్రు లేఖరాసింది. కరోనా కేసును గుర్తించడంలో, రక్త నమూనాను సేకరించేటప్పుడు, హాస్పిటళ్లలో వైద్య సిబ్బందిపై జరుగుతుండటంతో వారి రక్షణకు భరోసా కల్పించాని హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి పున్యా సలి శ్రీవాత్సవ పేర్కొన్నారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి మరో రెండు హెల్ప్‌లైన్ నంబర్లు1930, 1944 విడుద చేశారు. కరోనాకు సంబంధించి
సందేహాలు, సమస్యలు ఉన్నా ఈ టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాని తెలిపింది. 1930 దేశవ్యాప్తంగా టోల్‌ఫ్రీ నంబర్ అని, 1944ను మాత్రం ఈశాన్య రాష్టాక్రు కేటాయించామని పేర్కొన్నారు. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా 102 కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసు 411కు చేరిందని ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయ్ భాస్కర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 1,580 మంది కరోనా అనుమానితు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వారందరికీ టెస్టు చేసిన అనంతరం వివరాు వ్లెడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో కరోనా కేసు గణనీయంగా పెరిగాయి. గురువారం నాటికి 2,567 కేసు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా కరోనా వ్ల మన దేశంలో ఇప్పటి వరకు 72 మంది మరణించారు. 192 మంది కరోనా మహమ్మారి నుంచి కోుకున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనుమానిత క్షణాున్న వారిని అధికాయి హోం క్వారంటైన్ చేస్తోన్న విషయం తెలిసిందే. హోం క్వారంటైన్ నియయనిబంధను ఉ్లంఘిస్తూ…ప్రభుత్వ ఆదేశాు ఉ్లంఘించిన 33 మందిపై కేసు నమోదు చేశామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతా కారణా దృష్ట్యా నియమనిబంధను ఉ్లంఘించిన వారిని, నిరంతర పర్యవేక్షణ, ఫిజికల్ వెరిఫికేషన్, సాంకేతిక పర్యవేక్షణ ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారి జాబితాను సిద్దం చేసి..కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్`19 సోకిన వారి సంఖ్య 10క్షు దాటింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 53మే దాటింది. కరోనా మరణాల్లో సగానికిపైగా ఇటలీ..స్పెయిన్ దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి 210,000 మంది కోుకున్నారు. తెంగాణలోను కరోనా విజృంభిస్తుంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుంది. కరోనా మహమ్మారి వ్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతమయింది. అన్ని రకా వ్యాపారాు దెబ్బతిన్నాయి. సంపాదన లేక పేద,మధ్యతరగతి ప్రజకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిరది.
తెంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసు
ఒక్క రోజే 75 కోవిడ్ `19 కేసు నమోదు..
ఇద్దరి మృతి..11కు చేరిన మృతు సంఖ్య
హైదరాబాద్,ఏప్రిల్ 3(జనంసాక్షి):తెంగాణలో కరోనా కేసు సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇవాళ భారీగా కొత్త కేసు నమోదయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసు మెగులోకి వచ్చాయి. ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మరణాు నమోదయ్యాయి. ఇవాళ 15 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రభుత్వం విడుద చేసిన రాత్రి 7 గంట కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డైన మొత్తం కరోనా కేసు సంఖ్య 229కి చేరింది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరింది. ఇక కరోనా నుంచి కోుకొని తెంగాణలో ఇప్పటి వరకు మొత్తం 32 మంది బయటపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం 186 కరోనా యాక్టివ్ కేసున్నాయని తెంగాణ ప్రభుత్వ ప్రకటించింది. ఢల్లీిలో ప్రార్థనకు హాజరైన వారితో పాటు కుటుంబ సభ్యు, సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షు చేయడం వల్లే.. ఇంత భారీ మొత్తంలో కేసు బయటపడుతున్నాయని అధికాయి వ్లెడిరచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న 6 ల్యాబ్‌ల్లో 24 గంటల్లో మూడు షిప్ట్‌ల్లో యుద్ధప్రాతిపదికన పరీక్షు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు
ఏపీలో 165కు చేరిన కరోనా పాజిటివ్ కేసు
అమరావతి,ఏప్రిల్ 3(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుద చేసింది. ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 10.30 గంట సమయానికి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య 164గా ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10 గంట నుంచి రాత్రి 10.30 గంట వరకు నిర్వహించిన పరీక్షల్లో తూర్పుగోదావరి జిల్లాలో 2, విశాఖపట్నంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైందని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇద్దరు పేషెంట్లు కరోనా వైరస్ నుంచి కోుకున్నారు. పేషెంట్ నెంబర్ 2 (ప్రకాశం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు) ఒంగోు జీజీహెచ్‌లో చికిత్స పొందాడు. ప్రోటోకాల్ ప్రకారం బాధితుడికి మూడుసార్లు కరోనా నెగిటివ్ రావడంతో ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఇక పేషెంట్ నెంబర్ 4, (తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు) కూడా యూకే నుంచి వచ్చి కరోనాతో కాకినాడ జీజీహెచ్‌లో చేరాడు. అతడికి వైద్యు బృందం చికిత్స అందించింది. అతడికి కూడా వరుసగా మూడుసార్లు కరోనా నెగిటివ్ రిజల్ట్స్ రావడంతో ఈరోజు డిశ్చార్జ్ చేశారు. వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4కు చేరింది.