వీఆర్ఏల నిరవధిక సమ్మె నేటికీ 40వ రోజు-గాంధారి
_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 02
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శుక్రవారం వీఆర్ఏల నిరవధిక సమ్మె 40వ రోజు కావడంతో వీఆర్ఏలు తహసిల్దార్ కార్యాలయం ముందు 40 రోజులుగా సమ్మె కొనసాగించిన ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని వీఆర్ఏలు మండిపడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మటని వెంటనే అమ్మల్లోకి తీసుకురాకపోతే సమ్మెను ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని వీఆర్ఏలు మండిపడుతున్నారు
