వెలమ కులస్తుల ఎన్నికలకు తరలి వెళ్ళిన వెలమ కులస్తులు.
*సోమేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.
ఖానాపురం సెప్టెంబర్ 18( జనం సాక్షి )
ఆల్ ఇండియా వెలమ సంఘం ఎన్నికలు హైదరాబాదులో ఆదివారం నిర్వహించగా ఖానాపురం మండల కేంద్రం నుండి పల్లెల్ల సోమేశ్వరరావు, ఎర్రబేల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
వెలమ కులస్తులుభారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పేరాల హరీష్ రావు, ఎర్రబేల్లి నరసింహారావు, తక్కెళ్ళపల్లి సంపత్ రావు, నడిపెల్లి రాజేశ్వరరావు, ఎర్రబేల్లి బలరాం, తక్కలపల్లి గవాస్కర్, అఖిలేష్, అన్వేష్, పేరాల అనిల్, ఎర్రబేల్లి మాధవి, తక్కెళ్ళపల్లి దేవేందర్రావు, తరిమెళ్ళ పాపారావు, వెంకటేశ్వరరావు, దేవేందర్రావు, కోమండ్ల నారాయణరావు, ఎర్రబెల్లి రోహిత్ రావు, శ్రీనివాసరావు, తక్కెలపల్లి వెంకటేశ్వరరావు, సంపత్ రావు,లక్ష్మి,లలిత,సరిత తో పాటు తదితరులు హైదరాబాదుకు తరలి వెళ్లారు.