వేములవాడలో రాహుల్ జన్మదిన వేడుకలు
వేములవాడ,జూన్19(జనం సాక్షి): వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజన్న ఆలయంలో కోడె మొక్కు చెల్లించి ఆలయం ముందు కేకు కటీచేస్ స్వీట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమనికీ ముఖ్యఅతిధిగా పీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి జైపాల్ రెడ్డి కౌన్సిలర్లు శేఖర్ భూషణం సత్యాలక్మి శ్రీనివాస్ కొమురయ్య క్రాంతి రవీందర్ అనిల్ నాగరాజు విష్ణు తదితరులు పాల్గొన్నారు.