వైకాపాకు న్యాయస్థానం , చట్టసభలపై నమ్మకం లేదు

పొంగులేటి సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌ : వైకాపాకు న్యాయస్థానం, చట్ట సభలపైనా నమ్మకం లేదని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అరోపించారు. అన్ని అంశాలు పరిశీలించాక మంత్రుల విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.