వ్యక్తి దారుణహత్య

 

తాండూరు : ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని ఓగీపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మాలదేవప్ప (52) ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. గౌతాపూర్‌ పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్లున్నారు.