శామీర్‌పేట్‌లో జేపీ ఆందోళన
రంగారెడ్డి: శామీర్‌పేట్‌లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంబించింది.