సంక్షేమ పథకాలే మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తాయి

ఆత్మకూర్(ఎం) నవంబర్ 23 (జనంసాక్షి) ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని ముచ్చటగా మూడవసారి గెలిపించి మంత్రి హోదాలో చూద్దాం అని వైయస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో లింగరాజుపల్లి గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతు కారు గుర్తుకు ఓట్లు వెయ్యాలని ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రిగా కేసిఆర్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి ప్రగతి రథంలో ముందుకు వెళ్తుంది పల్లెర్ల గ్రామంలో ఎమ్మెల్యే సహకారం తో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయి అభివృద్ధిలో ముందు ఉంది మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాలి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కెసిఆర్ భీమా ప్రతీ ఇంటికి ధీమా రూ.5,00,000 భీమా తెలంగాణ అన్నపూర్ణ ప్రతీ ఇంటికి సన్న బియ్యం రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకి ఆసరా పెన్షన్ 5000 సంవత్సరానికి 500 పెంపు వికలాంగుల పెన్షన్ రూ 6000 5,35,000 కుటుంబాలు కు లబ్ధి 2024 లో 5000 మరుసటి సంవత్సరం నుంచి ప్రతి యేట 300 పెంపు రైతు బంధు ఏకరానికి 16,000 ప్రతి సంవత్సరము పెంపు తెలంగాణ సౌభాగ్యలక్ష్మి స్కీం మహిళలకు గౌరవ బృతి నెలకి 3000 బీపీఎల్ కార్డ్ ఉన్న అర్హులు అర్హులైన మహిళలకు మరియు అందరూ వర్కింగ్ జర్నలిస్ట్స్ కి 400 కె వంట గ్యాస్ సిలిండర్ ఆరోగ్య శ్రీ భీమా ని కెసిఆర్ ఆరోగ్య రక్ష గా మార్పు రూ 15,00,000 అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గెలిపిద్దాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్ర సోమిరెడ్డి సీనియర్ నాయకులు కావటి స్వామి దుర్గం యాదమల్లు మెట్టు జితేందర్ రెడ్డి ఎర్ర యాదిరెడ్డి ఆలేరు యూత్ ప్రధాన కార్యదర్శి ఎర్ర నవీన్ రెడ్డి బోయిన అంజయ్య ఇంజమూరి బిక్షపతి దుపెల్లి నర్సింహా ఇంజమూరి శంకర్ యూత్ నాయకులు కాబట్టి కావటి నాగరాజ్ దుర్గం ఐలుమల్లు ఇంజమూరి నాగరాజు తదితరులు