సంగక్కర సెంచరీ
వెల్లింగ్టన్: శ్రీలంక వెటరన్ సంగక్కర సెంచరీతో చెలరేగాడు. అంతకుమందు ఓపెనర్ తిరుమన్నె సెంచరీతో కూడా సెంచరీతో రాణించాడు. 310 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక విజయానికి చేరువైంది. 43 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి 273 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 37 పరుగులు కావాలి.