సడక్‌బంద్‌ నేపథ్యంలో విస్తృత తనిఖీలు

కోహెడ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం చేపట్టనున్న సడక్‌ బంద్‌కు తరలివెళ్లకుండా కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో హుస్నాబాద్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సడక్‌బంద్‌కు వెళ్లే ఆందోళనకారులను ముందస్తు చర్యలో భాగంగా అదుపలోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.