సనత్ నగర్ భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సనత్‌నగర్ పారిశ్రామిక వాడలోకి ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజేత మెటల్ వర్క్ ఇండస్ట్రీతో షాట్ సర్య్కూట్‌తో మంటలు ఎగిపిపడుతున్నాయి. సనత్‌నగర్ ఫైర్ స్టేషన్‌లో అగ్ని మాపక శకటం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ నీటి ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నింస్తున్నారు.