సమస్యలను పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్ అధికారులు
అశ్వారావుపేట: టెలిఫోన్ లైన్‌కు మరమ్మతులు చేయాలంటూ గత మూడేళ్లుగా ఎన్ని వినితి పత్రాలు ఇచ్చినా పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్ అధికారుల వైఖరికి నిరసనగా అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం ఎక్ఛేంజ్ ఎదుట ధర్న నిర్వహించారు. ఎక్ఛేంజ్‌లోని బీఎన్‌ఎన్‌ఎల్ అధికారులు అందుబాటులో లేరు.