సమ్మర్‌లో హీట్ పెంచనున్న ..విద్యుత్ ఛార్జీు
హైదరాబాద్,మార్చి17 (జనంసాక్షి): త్వరలో సామాన్యుడిపై విద్యుత్‌చార్జీ భారం పడనుంది. ప్రజాసంక్షేమ కార్యక్రమా నిర్వహణ కొనసాగేందుకు చార్జీ పెంపు తప్పనిసరి అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో చార్జీ పెంపుపై విద్యుత్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అసలే వేసవి ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఏటా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతు జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది. అన్ని వర్గా ప్రజు వేసవి ఉపశమనం కోసం అనేక రకా గృహోపకరాను వినియోగిస్తుంటారు. ఈ నేపధ్యంలో విద్యుత్ చార్జీ పెంపు ప్రభావం భారీగానే ఉండనుంది.తాజా అంచనా ప్రకారం కనీసం 10శాతం ఛార్జీు పెరిగే అవకాశాు ఉన్నాయి. దారిద్య రేఖకు దిగువనున్న కుటుంబాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.125కే విద్యుత్ కనెక్షన్ ఇస్తోంది. వ్యవసాయ రంగానికి 24గంటు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తున్నారు. దళితు, గిరిజనుకు 101 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ వర్గాకు విద్యుత్ ఛార్జీ పెంపు వర్తించే అవకాశం లేవని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో విద్యుత్ ఛార్జీ పెంపు భారం మూడు క్షకు పైగా విద్యుత్ కనెక్షన్‌పై పడే అవకాశముంది. ప్రస్తుతం సగటున ప్రతి ఇంటికి రూ.300 నుంచి రూ.3వే వరకు విద్యుత్ ఛార్జీు చెల్లిస్తున్నారు. ఛార్జీు పెంచితే ఈ లెక్క పెరగనుంది. వ్యవసాయ రంగానికి 24 గంటపాటు ఉచిత విద్యుత్‌ను అందించడంతో విద్యుత్ శాఖపై భారం పడుతోంది. ప్రస్తుత చార్జీ పెంపుతో ఈ భారం కొంత గృహావసరా వినియోగదారుపై పడనుంది.