సాగునీటిపై ప్రభుత్వం నిర్లక్షం
దుమ్ముగూడెం: గోదావరి నదిని బుధవారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.సుదర్శన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదిన దుమ్ముగూడెం గోదావరి ఆనకట్ట నుంచి ‘సీగునీటి సాధన మహారైతు యాత్ర’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలో జిల్లాపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.