సారాబట్టీలపై దాడి చేసిన పోలీసులు
నల్లగొండ, జనంసాక్షి: మిర్యాలగూడ రాజీవ్‌నగర్‌లో సారాబట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2 వేల లీజర్ల సారాను పోలీసులు కింద పారపోశారు. సారాబట్టీలు ఏర్పాటు చేస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.