సింగరేణి పాఠశాలలో బాలల దినోత్సవం
గోదావరిఖని : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని గోదావరిఖని సింగరేణి పాఠశాలలో విద్యార్థులకు వివిద కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎనిమిది. పాఠశాలలకు చెందిన విద్యార్థులు చిత్రలేఖనం, జానపద నృత్యాలు, వ్తృత్వం, వ్యాసరచన సోటీల్లో పాల్గోన్నారు. ఈ పోటీలను సింగరేణి పర్సనల్ ఏజీఎం మల్లయ్య పంతులు ప్రారంబించారు.