సిఎం కెసిఆర్ వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు
సిఎం కెసిఆర్ వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వారితోపాటు డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భరత్ కుమార్ రెడ్డి ఉన్నారు.