సీఎంతో భేటీ కాన్నున ధర్మాన, సబిత

హైదరాబాద్‌, జగన్‌ అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో కళంకిత మంత్రులుగా ముద్రపడిన రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబిత క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. రాజీనామాల విషయంలో నిన్న రాత్రి , ధర్మాన లతో భేటీ అయిన సీఎం అధిష్టాణం వైఖరిని వివరించిన విషయం తెలిసిందే. మంత్రులు సబిత, ధర్మాన రాజీనామాలపై ఉత్కంఠత కొనసాగుతుంది.