సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని బాబు లేఖలో కోరారు. సూక్ష్మరుణ, ఆర్థిక లావాదేవీలు అక్రమంగా నిర్వహించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని బాబు డిమాండ్‌ చేశారు